మార్చి మూడవ వారంలో, భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్నందున, తెలుగు చిత్ర పరిశ్రమలో పనులు ఆగిపోయాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సినిమా థియేటర్లు మూసివేశారు. సినిమా షూటింగులు ఆగిపోయి, దాదాపు రెండు నెలలుగా సినిమా విడుదలలు లేక, పరిశ్రమ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ సంక్షోభం కార్మికులు, కళాకారులు, దర్శకులు, స్టూడియోలు, నిర్మాతలు. ఇలా ఎంతో మందికి తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగించింది.
ఇవాళ్టి సమాచారం సమీక్షలో, వీటన్నిటి గురించి చర్చిస్తూ, బాహుబలి చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ గారితో అయిషా మిన్హాజ్ ఇంటర్వ్యూ.
(In the third week of March, as the number of COVID-19 cases in India increased, work in the Telugu film industry stopped. Movie theatres have been shut down to keep the virus from spreading. After nearly two months of no film releases, the industry is facing a financial crisis.
The crisis has caused a serious financial loss for the workers, artists, directors, studios, producers and so on. In this episode of Samacharam Sameksha, Ayesha Minhaz interviews Baahubali producer Shobhu Yarlagadda, to discuss these and more.)
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment