380 ఎకరాల వైశాల్యంలో నెలకొని ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నగరానికి ఒక ముఖ్య ఆకర్షణ. సాధారణంగా విజిటర్లతో కళకళలాడే జూ, కోవిడ్-19 లాక్ డౌన్ వల్ల ఏడు నెలలపాటు మూసివేయబడి, ఈ మధ్యనే ప్రజలకోసం తెరవబడింది.
ఈ వారం సమాచారం సమీక్షలో హోస్ట్ అయిషా మిన్హాజ్ క్యూరేటర్ యన్. క్షితిజ, వెటరినేరియన్ ఎం.ఏ హకీం, సీనియర్ జూ కీపర్ పాపయ్య గార్లతో మాట్లాడారు. కోవిడ్-19 నష్టాలు, ఈ కష్ట సమయంలో జంతువులను పెంచుకోవడం పట్ల చిన్నపిల్లలు చూపిస్తున్న ఆసక్తి, జంతువుల ఆరోగ్యం, ప్రవర్తనల్లో మార్పుల వంటి అంశాలతోపాటు రోజువారీ జూ నిర్వహణలో ఎదురయ్యే ఆసక్తికరమైన అనుభవాల గురించి కూడా చర్చించారు.
(Nehru Zoological Park of Hyderabad is a well-known landmark and tourist attraction spread over 380acres. Usually buzzing with activity, this was shut for over seven months due to the COVID19 lockdown. The Zoo recently opened for public again.
In this week’s Samacharam Sameeksha, host Ayesha Minhaz spoke to curator N Kshitija, veterinarian MA Hakeem, and senior zookeeper R Paapayya. They discuss the COVID19 losses, the interest shown by children to adopt animals during the tough time, behavioural changes, and the health of the animals. Also discussed on the episode are the amusing details of the daily zoo keeping activities.)
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment