Suno India
Listen out podcasts on issues that matter!
Listen out podcasts on issues that matter!
2020 ప్రారంభం లో ఎవ్వరూ ఊహించని విపత్తు covid pandamic రూపంలో విరుచుకుపడింది. లైఫ్ మారిపోయింది. Schools ఆఫీసులు అన్నీ క్లోజ్. అనారోగ్యం భయం uncertenity. Covid pandamic విద్య వైద్యం ప్రజారోగ్యం వసతులు ఎంతటి తక్కువ స్థాయిలో ఉన్నాయి ప్రజలు ప్రభుత్వాలకు తెలిసేలా చేసింది. ఈ pandamic లో అన్నీ విధాల నష్టపోయింది స్టూడెంట్స్.కేజీ to PG మూతపడిన education institutes తో చదువు మూలపడింది. ఫిజికల్‌గా బోధన వీలవని స్థితి లో online Classes.
దేశము లో ఎంతమందికి టీచింగ్ అందిందో ఖచ్చితం గా తెలీదు.టీవీ సెల్ , laptops ముందు కూర్చుని విన్నా class room teaching కి సరిపోదు.
అసలే స్టూడెంట్ drop out rate ఎక్కువ.pandamic లో education, teaching, learning లో sudden గా వచ్చిన మార్పులు తీవ్రమైన లెర్నింగ్ Loss కి దారితీశాయి.స్టూడెంట్స్ మానసిక శారీరిక పెరుగుదల ఎఫెక్ట్ అయింది. స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ అందరూ ఒత్తిడికి లోనయ్యారు.schools etc reopen అయ్యాయి.కానీ అనేక సమస్యలు. Loss అయిన time , learning gap ని ఎలా fill చెయ్యాలి.? స్టూడెంట్స్ ఎలా ప్రోత్సహించాలి? సిలబస్ వెనక పరుగు అవసరమా?
విద్యా సంస్థలు,పేరెంట్స్ , టీచర్స్,govt ఈ ఇష్యూ నీ solve చెయ్యటానికి prepared గా ఉన్నారా?మనకి కావాల్సింది ఒత్తిడితో ఉన్న బోధనా? లేక స్టూడెంట్స్ all round development? Learning loss తగ్గించటం లో స్టూడెంట్స్ మానసిక స్థితి అర్థం చేసుకుని,help చెయ్యాలి. ఈ complex issues ని solve చెయ్యటానికి ఉన్న అవకాశాల గురించి ఈ interview లో తరుణ్ చెరుకూరి గారి అభిప్రాయాలు తెలుసుకుందాము.
Customer questions & answers
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Robert Fox
August 25, 2022
Leave a comment